GRAMA SABHA -THULUGONDA – PESA 1996

 

షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ చట్టం (PESA1996) గ్రామ సభ

“మన కుల సాంప్రదాయాన్ని, కుల పంచాయతీ పరిపాలన విధానాన్ని పునరుద్ధరించుకొనేందుకు PESA చట్టం చక్కని అవకాశామని దీన్ని మన గిరిజన గ్రామాలన్నీ వియోగించుకొని ప్రభుత్వ అధికారుల సహకారంతో మన వనరులను కాపాడుకొంటూ అభివృద్ధి చెందాలని” శ్రీ. బందం కన్నయ్య , తులుగొండ గ్రామ పెద్ద అన్నారు. శనివారం నాడు PESA చట్ట ప్రకారం తులుగొండ గ్రామస్తులు ఏర్పాటు చేసుకొన్న గ్రామ సభను ప్రారంభిస్తు ఆయన పై విధంగా అన్నారు. 43 గిరిజన కుటుంబాలు, 7 గిరిజనేతర కుటుంబాలు నివశిస్తున్న ఈ గ్రామంలో 43 మంది గ్రామస్తుల సమక్షంలో (కోరంతో) మధ్యాహ్నం 12.00 గంటలనుండి 2.00 గంటల వరకు గ్రామ సభ జరిగింది. 

గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ సమావేశమునకు అతిధి గా హాజరైన స్వచ్చంద సేవ సంస్థ Asha ప్రతినిధి శ్రీ. Sd. సుభాని PESA చట్టం 1996 గురించి సవివరంగా వివరించారు.  గ్రామసభ కు గ్రామ ప్రజల ఉన్నతిని గుర్తించి, ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సంప్రదాయ విచారణ పద్దతులను అనుసరిస్తూ, ఆ గ్రామ పరిసరాలలోని ప్రకృతి వనరునాలు కాపాడేందుకు అవసరమైన తీర్మానాలను చేయడం అమలుచేసే అధికారం ఉందని వివరించారు.

 గ్రామసభ  ముఖ్య విషయాలపై చర్చించి తీర్మానం చేయడం జరిగింది. 1. గతం లో గ్రామస్తుల మధ్య ఉన్న ఎటువంటి మనస్పర్దలు, అపార్ధాలు, గొడవలు గురించి మాట్లాడి వాటిని తొలగించుకోవాలని, ఇక పై అందరూ ఐక్యమత్యం గా ఉంటూ అన్నీ సమస్యలను గ్రామంలోనే గ్రామసభలో పరిష్కరించుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. 2. వన సంరక్షణ సమితిలో సిద్ధంగా తయారై ఉన్న వెదురును సేకరించి అమ్మకం జరిపాలని, ఇందుకు అటవీశాఖ సహకారాన్ని కోరడం జరిగింది. 3. గ్రామ సభ కు సహకరించేందుకు స్టాండింగ్ కమిటీ (8 మంది మహిళలు 7గురు పురుషులతో 15 మంది సభ్యులుగల) ని ఎంపిక చేయడం జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ. వెట్టి. భీమరాజు ను సహాయ చైర్ పర్సన్ గా శ్రీమతి కణితి . కాంత ను గ్రామస్తులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 4. గ్రామ సమీప అటవిలోని కలపేతర అటవీ ఉత్పత్తులను(తాని, కరక)  సేకరించాలని తీర్మానించడం జరిగింది. 5. గ్రామంలో పై కప్పు వరకు వచ్చి ఆగిపోయిన 24 కాలనీ ఇండ్లకు పై కప్పు శ్లాబ్ వేసినట్లైతే కూలిపోతాయి కనుక  సిమెంట్ రేకులు ఏర్పాటు చేయమని ITDA ప్రాజెక్టు అధికారి ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది.

అటవీశాఖ తరపున హాజరైన శ్రీ.టి.సాయి, ఫారెస్ట్ బీటు ఆఫీసర్  తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.


Posted by Picasa

De-forestation in different ways

Podu cultivation, burning of forests are common for some people who think and make living sources out of it. But it is like  burning our Cloths, which allows our body to expose and become weak. It is very sad to observe while I am travelling to (26th March 2013) Gudem G.K. veedhi after 30 years. I first experienced this nature in 1983 when I was working with NGO Chaitanya Shravanthi in Gudem. We used good blankets in Summer hot May during 80s for comfortable sleep, now there are lot of changes which make us feel Sad. WHO IS RESPONSIBLE FOR ALL OF THIS?

Posted by Picasa

Grama sabha preparatory meeting in Thulugonda village

A group of active villagers and traditional leaders on 28th of March, 2013 planning for holding Gramasabha on 30th March, 2013 for claiming rights over Bamboo regenerated in their protected area of Vana Samrakshna samithi in Thulugonda village of Guduru Grama Panchayath Lakkavaram range.

Grama Sabha in Sirasanapalli village witnessed by Project Officer, ITDA, Bhadrachalam
“We are your servants” says an IAS officer Sri Veera Pandian, Project Officer, ITDA Bhadrachalam in Grama sabha of sirasanapalli village and he signed as witness of the Gramasabha where the resolution made to harvest, sale and issue transport permit to Bamboo regenerated in protected forest area of (VSS) 500 Ha CFRA. We should all appreciate and support him for his commitment to serve the needy people of India.

Posted by Picasa

Community-Based Monitoring Systems for NTFP Resources

Mr. Subhani one of the participant representing Eastern Ghats , Eco alliance network from Andhra Pradesh. The workshop organised from 22nd to 25th November, 2012.

43 participants representing 24 organizations and communities coming from 6 countries exchanged views, experiences, and practices in their conservation work with indigenous communities, particularly with NTFP monitoring. The NTFP Exchange Programme, together with Keystone Foundation, gathered its network partners for this meeting on “Community-Based Monitoring Systems for NTFP Resources” in Tamil Nadu, India. It was emphasized that while the organizations work in different countries with different contexts, the network should try to see where it can make connections as it faces similar issues and similar politics in terms of forest conservation. The Participatory Resource Monitoring system was explained by Dr. Mary Stockdale, who has been testing the system in different sites in the Philippines with NTFP Task Force.

 

Participant from Indonesia, Malaysia, Vietnam and Cambodia also shared their monitoring efforts for NTFPs such as honey, rattan, fish and small game, wild food and fruits, and resin. In small groups, they made plans on how to start or continue monitoring work for these NTFPs in their communities. Among the eye-opening discussions was the sharing on traditional knowledge and how our enterprise interventions not only affect the environment, but also the culture of the communities where we work.

 

The meeting involved a trip to a nearby medicinal garden and shopping at the Green shop, Keystone’s retail market featuring products from their communities. The venue was set for Udghamandalam (popularly known as Ooty), the capital of the Nilgiris district, a hill station in the Nilgiris Biosphere reserve at 2,300 meters above sea level with forests and tea estates. This set a perfect backdrop for learning about Keystone’s inspirational conservation work in the nearby villages. As one participant commented, it was the right place to talk about NTFPs and conservation as the surroundings reflected the topics discussed in the meeting.

 

The participants went on a field day visiting various Keystone projects where they witnessed how the communities protect their sacred forests, gather NTFPs using established harvest protocols, and engage in enterprises and ecotourism. Some groups were able to see how honey and other NTFPs are monitored. Despite the chilly evening, everyone enjoyed the sharing of the day’s experiences and learning’s over bonfire, with traditional music and dancing from the Kurumba tribe.

Posted by Picasa

Value addition Training on Mohva Flower-Alligudem 12th March, 2013

ఇప్ప పూల విలువ పెంపు శిక్షణా కార్యక్రమం

ఇప్ప పులలో శ్రేష్టమైన పోషక విలువలుతో పాటు అనేకమైన ఔషద గుణాలున్నాయని అందు వలను వీటిని సరియైన పద్దతిలో పరిశుభ్రంగా సేకరించి మార్కెటింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు  .  ఆషా సంస్థ తరపున మంగళవారం (12.3.2013) నాడు చింతూరు గ్రామ పంచాయతీ పరిదిలోని అల్లిగూడెం లో  ఇప్ప పూల విలువ పెంపు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

అల్లిగూడెం లోని గ్రామ సమాఖ్య సభ్యులు, గ్రామ యువతి, యువకులు  సుమారు 75 మంది ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.  చేపలు పట్టే వల లాంటివి  ఇప్ప చెట్లకు (కొమ్మలకు) కట్టి ఇప్ప పూలను క్రింద పడకుండా సేకరించి, ప్లాస్టిక్ షీట్ ల పై పరిశుభ్రంగా ఎండబెట్టి వాటిని చక్కని pocket లలో నింపి బయటి మార్కెట్లో అమ్మడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు, అంతే కాకుండా చెట్టు పరిసరాలలో ఉదయం 5.00 గంటలనుండి సుమారు 12.00 గంటలవరకు వేచి ఉండాల్సిన పని లేదని  sd.సుభాని వివరించారు. ఈ విధంగా ప్రారంభంలో అన్నీ చెట్లనుండి సేకరించడం కష్టం కనుక కొన్ని ఎంపిక చేసిన (ఇండ్లకు దగ్గరగా) ఉన్నవాటినుండి సేకరిస్తామని మహిళలు తెలిపారు. ఇప్ప పూలలో ఉన్నటువంటి ఔషదగుణాలను బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఇప్ప పూలు ఒక్క సారాయి తయారుచేయడానికి మాత్రమే వాడతారనే అపోహ ఉంది. జాతీయ పోషకాహార సంస్థ (National Institution of Nutrition, Hyerabad) వారి  పరిశోదనలో యాపిల్, బత్తాయి, జామ పండ్ల లో కంటే ఈ ఇప్ప పులలో క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోస్పోరస్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉన్నాయని తేలింది. ఆయుర్వేద వైద్య విధానంలోనూ దీన్ని విరివిగా వినియోగించడం జరుగుతుంది.

ఆషా సంస్థ ద్వారా ఎంపికైన కొంతమంది మహిళలకు ప్రోత్సాహకరంగా revolving ఫండ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు  . ఇదే విధంగా మరికొన్ని గ్రామాలో ఇప్ప పూలను పరిశుభ్రంగా సేకరించి మార్కెటింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమానికి VIKASA మరియు keystone foundation సహకారం అందిస్తున్నారు.
Posted by Picasa